నాలో రేగే ఆలోచనలు

నీతి

బిస్కట్ ను గాలి లొ ఉంచితే మెత్తబడుతుంది.
untitled1

కేక్ ను గాలి లొ ఉంచితే గట్టిబడుతుంది.

untitled2

నీతి: గట్టి పడటం, మెత్త బడటం  కాదు, గాలి కి తిరిగితే ఎవడైనా పనికి రాకుండా పొతాడు:-)

05/04/2007 - Posted by | సరదాగా

4 వ్యాఖ్యలు »

  1. హి హి …. సూపరూ , బావుంది !!

    వ్యాఖ్య ద్వారా Krishh Raem | 05/04/2007 | స్పందించండి

  2. వాహ్! క్యా బాత్ హై!!

    వ్యాఖ్య ద్వారా రానారె | 05/04/2007 | స్పందించండి

  3. కళ్ళు తెరిపించారు సారూ..

    వ్యాఖ్య ద్వారా radhika | 06/04/2007 | స్పందించండి

  4. sup sup super ! sir sir o mata snehithudini yela navadini chesukovali plz cheppandi sir!

    వ్యాఖ్య ద్వారా uday | 03/12/2010 | స్పందించండి


వ్యాఖ్యానించండి