నాలో రేగే ఆలోచనలు

మంచి – చెడు

కృత యుగం లో మంచి ఒక లొకం లో చెడు మరొక లొకం లో ఉండేవట…  (దేవ లొకం – రాక్షష లొకం)

త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట… (అయోద్య – లంక)

ద్వాపర యుగం లొ మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట… (పాండవులు – కౌరవులు)

కలి యుగం లొ మంచి, చెడు ఒకే మనిషి లొ ఉంటయట… (మనుషులు)

ఎక్కడొ చదివా, బాగుంది కదా… 🙂

01/08/2009 - Posted by | జనరల్ - అబిప్రాయాలు

3 వ్యాఖ్యలు »

  1. chala bagunnadi

    వ్యాఖ్య ద్వారా nani srinivas | 09/08/2010 | స్పందించండి

  2. very good inka unte naku mail chey

    వ్యాఖ్య ద్వారా seshu | 20/02/2011 | స్పందించండి

  3. naku chedu alochanulu chala vasthunayee leniponivi anumanam undi naku manchi margam cheppandi

    వ్యాఖ్య ద్వారా ch.ramulu | 10/03/2012 | స్పందించండి


వ్యాఖ్యానించండి