నాలో రేగే ఆలోచనలు కి వ్యాఖ్యలు

మంచి భార్య ను పొందటమెలా? by ramesh పై అభిప్రాయములు
cheppu

ఇంటర్యు-ఇంటిపేరు by gannarapu arun పై అభిప్రాయములు
hi this is arun also  having surname ” gannarapu ” where ru frm ? and whts ur father name? pls mail to me ….. coz  just interested with our surnames…

ఎంటో మరీ by subhash పై అభిప్రాయములు
నా అంచనా ప్రకారం బాలసుబ్రమణ్యం గారు దనిక వర్గానికి చెందిన వారై వుంటారు. ఆకలి చావులు వుండవా మీ వుద్దెష్యంలొ..పత్తి రైతులది ఆకలి చావు కాదంటార.

అప్పులు తీర్చలెక ఎవరికి చెప్పుకోలెక అత్మాబిమానం చంపుకొలెక రైతులు అత్మ హత్యలు చేసుకుంటునరు.. కొందరు పిల్లలతొ సహా. దర్మం తప్పి మేము అప్పు తిసుకొలెదు అనొ లేక ఎదొవిదంగ బ్రతకొచుకదా  ఇది నిజం సంగటన దీనిగురించి అలొచించండి…

తల్లి ప్రేమ by subhash పై అభిప్రాయములు
మహానుబావ రాజేష్

నీ బ్లాగ్ ల వల్ల నీతులు చెప్పట్లెదు కాని ఆ అబిప్రాయాలు కొందరి అలోచనల మీద ప్రబావం చూపుతుంది.  ఇదన్నా తెలుసా..

మా వీధి లోని ఒకావిడ తన కొడుకుకు కిడ్ని పాడవుతె, ఎవరూ ఇవ్వడానికి ముందుకు రాకపొతె తన ఒక కిడ్ని ఇచ్చింది. ఇది real incident కల్పితం కాదు.

ఆ మద్య పుట్టి మునిగి దాదాపు 15 మంది వరకు చనిపొయిన సంగతి గుర్తుందా.పుట్టి మునిగి ప్రవాహంలో కొట్టుకుపోతె బర్త,బార్య ను కాపడె ప్రయత్నం లొ మునుగుతుంటె నాకన్న నువ్వె ముక్యం పిల్లలకు అని చేయివిదిలించుకొని  జలసమాది అయిన ఆ తల్లి గురించి తెలుసా (next day that was in news paper)

ఇక్కడలెదా త్యాగం

బిడ్డ ఎడుస్తున పట్టిచుకొకుండ  T.V.  Serial, Cinema  చూసె తల్లుల్ని కుద నేను చుసాను వాల్లు అదునిక మహిలలట,

మన చుట్టుపక్కల వల్లని చుసి ఇంతె ప్రపంచం అందరు ఇలానె వుంటరు అనుకొవడం అవివేకం..కాకపొతె ప్రెమలు, త్యాగాలు  తగ్గుతున్నాయి ఎవరు లేరు అనుకొవదు… మా అమ్మ తప్పక ఇస్తుంది నేను  సాక్ష్యం

మానవ సంబంధాలు by subhash పై అభిప్రాయములు
ఛాల బాగ చెప్పారు జీవా గారు.

నేను యండమూరి గారి పుస్తకంలో చదివాను ఇలాంటి వాక్యం. అన్ని బందాలు అవసరం మీదె అనుకోవటం పొరపాటు. ఏమి అశించకుండా కూడ కొన్ని పనులు చేస్తాం. కుక్క కాలు విరిగి కట్టు కట్టడం పున్యం కోసం, అని ఆలోచించొద్దు.

మానవ సంబంధాలు by jiiva పై అభిప్రాయములు
pls ignore my comments earlier - first time user of lekhini , so too many typos.Here they are again ..

ముందుగా తెలుగు లో విధి గా టపాలు రాస్తున్న మీకు నా అభినందనలు.

“ఇక మానవ సంభంధాలు అన్నీ అవసరం మీదనే అధారపడి ఉంటాయి..” అన్న మీ వ్యాఖ్య చాల వరకు నిజమే అని గోచరించ వచ్చు. మీరు అన్నట్లు , ఎకీభవించని వారిలో నేను మొదటి వడినీ కావచ్చు …

కనీ అందరూ అన్నీ ఎదో ఒకటి అసించే చేయరు అని నమ్ముతాను నేను. ఉదా. కుక్క పిల్లతో ప్రసంతత కొసమే గడిపే మనిషి , రొడ్డున పొయె కుక్క కి కాలు విరిగి రక్తం కరుతూ ఉంతే వెళ్ళి సహాయం చెయడా ? దారిన పొయే దనయ్య దరిద్రం తో అల్లడుతూ ఉంతే చూస్తు ఊరుకుంటడ ? తన ఇంట్లో అయినా , స్నేహితుని ఇంట్లొ అయినా , ఎక్కడో టీ.వీ లొ అయినా సుభకార్యన్ని చూసి సంతొష పడడా ? కన్న పిల్లవాడిని పెంచే తల్లి తండ్రులు వాడి నించి ఎమి అసించి పెంచుతారు ?

జీవించిన అంత కాలం చేసెయ్ మంచి పనులు , తనకు జరగ బోయె దానికొసమో, ఆనక స్వర్గాన్ని ప్రసాదిస్థయనే చేస్తాడా?

మనిషి గా పుట్టక , హృదయం ఉన్నక, అది తప్పక స్పందిస్ఠుంది. వేరొకడు ఎమి చెస్తాడో అన్న అలోచన వదలి , తన సాటీ మనుషులు సుఖంగా ఉండాలి అని అలొచించే భావన ప్రస్ఫుటంగా ఉండే వారు చెరిత్ర లొ ఎప్పటికీ నిలిచిపోతారు. ఒక భగత్ సింఘ్ అయిన, ఒక శివాజీ అయిన , ఒక మదర్ థెరీస అయినా ..

ప్రగతి సధిస్తూ, డబ్బులు సంపాదిస్తూ , తన కొసం, తన వరికొసం, తన లక్ష్యాల కొసం బ్రతుకుతూ , తన చుట్టూ కోట కట్టు కొన్న మనిషి మధ్యలో అలంటి వరి సంఖ్య తగ్గిన మాట నిజమే , కానీ స్పందించే హృదయం ఉన్నన్ని రొజులూ వాని పట్ల నిస్స్వర్ధంగా ప్రవర్తించే మనుషులూ ఉంటారు …

కంపెనీ మారెటప్పుడు by Dileep పై అభిప్రాయములు
Nice answers.. hee hee.

ఆనందంగా జీవించటం అంటే by రాజేష్ గన్నారపు పై అభిప్రాయములు
@raakesh gaaru,

i am on a blog holidays..:-))

i will respond you soon.

ఆనందంగా జీవించటం అంటే by రాకేశ్ పై అభిప్రాయములు
“కాబట్టి రేపు ఆనందంగా ఉండటం కొసం (ఉద్యొగం ద్వారా), ఈ రొజు ఆనందంగా ఉండటం మరిచిపోకండి.” బాగా చెప్పారు.

కాని ఉద్యోగం లేని నాలాంటి వాళ్ళ కోసమో ?

అటు నిరుద్యోగులు కాని ఇటు ఉద్యోగులూ కాని రచయితలు, చిత్రకారులు, వివిధ కళాకారులు, వ్యాపారాశయాలు ఉన్నవారు, వగైరా ల కోసం ఎం సలహాలు లేవా ?

డబ్బునుండి ఆనందం వస్తుందంటే, వారి అమాయకత్వానికి జోహార్లు.

ఎంటో మరీ by రాజేష్ గన్నారపు పై అభిప్రాయములు
@ @ T.Bala Subrahamnyam gaaru,

చాలా చక్కగా వివరించారు.

Thanks for the explanation

ఎంటో మరీ by T. Bala Subrahmanyam పై అభిప్రాయములు
రాజేష్ గారూ

ధర్మం మనిషి పుట్టాక పుట్టినది కాదు. మనిషి తయారు చేసుకున్నదీ కాదు. మనిషి కోసం పుట్టినది అంతకంటే కాదు. దాని పరిధి మానవ సమాజానికి అతీతంగా విస్తరించి ఉంటుంది. మనిషి చేసిన ఆవిష్కారాల (discoveries)లో అదొకటి. ధర్మం మనిషికి ఉపయోగపడనక్కరలేదు. అందుకు విరుద్ధంగా మనిషే ధర్మానికి ఉపయోగపడాలి. ధర్మం అంటే natural justice అని చెప్పుకోవచ్చు.

మనిషి మూడు దశల్లో తనని తాను తీర్చిదిదుకుటాడు. మొదటిది-చట్టస్థాయి. పోలీసువాణ్ణి చూసి భయపడే మనస్తత్వానికి సంబంధించినది ఇది. ఇలాంటివారు ఎవరూ చూడ్డం లేదనుకుంటే రాక్షసుల  మాదిరి విజృంభిస్తారు.

రెండోది-న్యాయస్థాయి. ఏది చేస్తే తప్పు ? ఏది చేస్తే ఒప్పు ? అని తఱచి తఱచి తవ్వుకుని తర్కించుకుని నిర్ణయాలు తీసుకుని నడుచుకునే నడత ఇది. ఈ స్థాయిలో కొద్దిమంది ఉంటారు. వీళ్ళలో ఎక్కువమంది దేవుడికి భయపడతారు.

మూడోది మనస్సాక్షి స్థాయి. దీనికి చెందినవాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు ఎవరికీ భయపడరు తమ మనస్సాక్షికి తప్ప. మంచిగా నడుచుకునేటప్పుడు వీళ్ళ మనస్సుల్లో ఏ విధమైన తర్కమూ జరగదు. వీళ్ళ మనస్సుల్లో చెడు పట్ల అత్యంత స్వాభావికమైన విముఖత ఉంటుంది. వీళ్ళ ప్రవర్తన చాలా సహజంగా న్యాయంగా అనుకోకుండానే ధర్మబద్ధంగా వెళుతూంటుంది.

మీరు రాసిన స్థితి మొదటి స్థాయి కంటే ఆదిమ దశకి చెందినవారి గురించి. ఆ దశకి ధర్మాన్ని నిర్ణయించుకునే శక్తి లేదు. అమలుపరచే శక్తి అంతకంటే లేదు. అంతమాత్రాన ధర్మాలన్ని అబద్ధాలై పోవు. కొంతమంది రోగుల మీద ఏ మందులూ పనిచెయ్యక అవసాన దశలో ఉంటారు. అంతమాత్రాన వైద్యశాస్త్రమంతా అబద్ధమై పోదు. వైద్యశాస్త్రం మనిషికి ఉపయోగపడితే బావుంటుంది. కాని మనిషి వైద్యశాస్త్రాన్ని కనుగొనకముందే అది ప్రకృతిలో ఉనికిలో ఉంది.

అయినా ఆకలేస్తే అన్నం దొరకని పరిస్థితి సమాజంలో లేదు. నిజానికి ఈ ప్రపంచంలో నేరాలు ఆకలి మూలంగా జరగడం లేదు. ఆకలిని మించిన ఖరీదైన ఆకాంక్షల కోసం జరుగుతున్నాయని గమనించండి.

ఆనందంగా జీవించటం అంటే by sarath పై అభిప్రాయములు
ఈ టపా చాలా ఆసక్తికరంగా ఉంది కానీ అడుగడుగునా అక్షరదోషాలు ఇబ్బందిపెట్టాయండీ. కానీ మంచి విషయం ప్రస్తావించారు అప్పుడప్పుడూ ఇలాంటి చక్కని సలహాలు ఇస్తూంటే నాబోటి వారు రేపటి రోజును కాసింతైనా ఆనందంగా గడపటానికి నేటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడతాం మరి.

ఆనందంగా జీవించటం అంటే by lalithag పై అభిప్రాయములు
Your analysis and conclusion are both interesting.

Well, make it the principle of your life. Good luck.

ఎంటో మరీ by రాజేష్ గన్నారపు పై అభిప్రాయములు
@lalithag gaaru,

నాకు అప్పుడప్పుడు వచ్చే అనుమానాలను  బ్లాగ్ లో పెట్టటానికి ప్రయత్నిస్తున్నాను. దాని పలితమే ఈ విపరీత భావాలు.:-))

@swathi gaaru,

మీరు చెప్పిన దాని ప్రకారం దేనిని కూడ ఇది తప్పు అని ఇది ఒప్పు అని చెప్పలేం. మీ అబిప్రాయానితో నేను 100%(200% కూడ అనుకోవచ్చు) అంగీకరిస్తాను.

@ T.Bala Subrahamnyam gaaru,

మీరు చెప్పిన దానిని నేను నమ్ముతాను. అది అవసరం కూడ. నేను మీ వివరణ ను ఖండిచటం లేదు.

కాని నాకు కోన్ని ప్రశ్నలు ఉన్నాయి,

మనుషులు పుట్టిన తర్వాత నే కదా ధర్మాలు పుట్టాయి, నాకు అర్థం అయ్యినంత వరకు  ధర్మాలు అనేవి మనిషి ని సక్రమ మార్గం లో పెట్టటాని కి పయోగపడాలి.

కాని తన తప్పు లేనప్పుడు కేవలం ధర్మం అనే దానిని ఆచరించి మరణించాలని  ఎల చెప్పగలం?

సంఘస్థాయి లో ఇలాంటి భావజాలం విపరీతాలకు దారి తీస్తుంది అనే విశయాన్ని నేను ఒప్పుకుంటాను,  కాని సంఘం అంటే వ్యక్తుల సముదాయం మాత్రమే, వ్యక్తి ప్రయొజనాన్ని సాదించలేని ధర్మం సంఘ ప్రయోజనాన్ని ఎల సాదించగలదు…(ఎమొ మరి)

ఇది ఒక ప్రశ్న అంతే

@praveen gaaru,

చదివితే నాకు కూడ రెండూ కరెక్ట్ అని పిస్తున్నాయి. అందుకే ఈ టపా పేరు అలా పెట్టాను:-))

ఎంటో మరీ by ప్రవీణ్ గార్లపాటి పై అభిప్రాయములు
నేను స్వాతి గారి లాగే ఆలోచించాను. పరిస్థితుల బట్టి న్యాయం మారుతుంది అని. అది ఏ సందర్భంలో జరిగిందో అనే దాని బట్టి కూడా న్యాయం, అన్యాయం మారవచ్చు.

కానీ బాలసుబ్రమణ్యం గారన్నది కూడా సబబే.