ధరల పెరుగుదలకు సాప్ట్ వేర్ ఉద్యొగులు కారణమా?
అదేంటొ సాప్ట్ వేర్ ఉద్యొగులు అంటే అందరికి వేళాకోలామే. మొన్న పాలు కొందామని షాపు కి వెళ్ళా, ఆమె కు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు కాని సాప్ట్ వేర్ ఉద్యొగులు వల్ల ధరల పెరుగుతున్నయని సాప్ట్ వేర్ ఉద్యొగులను తిట్టటం మొదలు పెట్టింది.
ఎమండి ఆన్ సైట్ కు వెళ్ళని సాప్ట్ వేర్ ఉద్యొగులు మిడిల్ క్లాస్ కాదా? వాళ్ళ జీతాలు గవర్నమెంట్ జాబ్స్ కంటె ఎలా ఎక్కువ? కనీసం బజ్జి ల బండి వాడి కంటె తక్కువ సంపాదన తొ బతుకుతాడు.
ఏ గవర్నమెంట్ జాబ్ చూసిన 20000 బేసిక్ అంటే దాదాపు 35000 నుండి 40000 జీతం వస్తుంది పైగా జాబ్ సెక్యురిటి, ఇంకా పబ్లిక్ సర్వీస్ లొ ఐతే పై రాబడి కుడా ఉంటుంది.
సాప్ట్ వేర్ లొ చెప్పేది CTC అందులొ సగం వేరియబుల్ అంటాడు రెండు సార్లు pf కట్ చేసి incometax కట్ చేసి చివరకు 20000 చేతిలొ పెడతాడు.. ఆ 20000 ఎదొ పుణ్యానికి ఇచ్చినట్టు అందరు సాప్ట్ వేర్ మీద ఎడ్చే వాళ్ళే
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
ప్రత్యుత్తరమిమ్ము
« గత |
-
ఖజానాలు
- జనవరి 2012 (1)
- ఆగష్టు 2009 (1)
- ఆగష్టు 2007 (1)
- జూన్ 2007 (5)
- మే 2007 (8)
- ఏప్రియల్ 2007 (5)
- మార్చి 2007 (37)
- ఫిబ్రవరి 2007 (10)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS