మంచి – చెడు
కృత యుగం లో మంచి ఒక లొకం లో చెడు మరొక లొకం లో ఉండేవట… (దేవ లొకం – రాక్షష లొకం)
త్రేతా యుగం లో మంచి సముద్రాని కి ఇవతల చెడు సముద్రాని కి అవతల ఉండేవట… (అయోద్య – లంక)
ద్వాపర యుగం లొ మంచి, చెడు పక్క పక్క నె ఉండేవట… (పాండవులు – కౌరవులు)
కలి యుగం లొ మంచి, చెడు ఒకే మనిషి లొ ఉంటయట… (మనుషులు)
ఎక్కడొ చదివా, బాగుంది కదా…
ఇప్పటి వరకు కామెంట్లు లేవు.
మీ ఉద్దేశ్యం…
« గత |
-
ఖజానాలు
- ఆగష్టు 2009 (1)
- ఆగష్టు 2007 (1)
- జూన్ 2007 (5)
- మే 2007 (8)
- ఏప్రియల్ 2007 (5)
- మార్చి 2007 (37)
- ఫిబ్రవరి 2007 (10)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS