నాలో రేగే ఆలోచనలు


ఇంటర్యు-ఇంటిపేరు
జూన్ 18, 2007, 10:25 pm
ప్రచురించిన వర్గము జనరల్ - అబిప్రాయాలు

నా మిత్రుడు ఈ మద్య ఒక ఇంటర్యు కి వెళ్లాడు, అంతా బాగానే చెప్పనని వాడు సంబరపడి పొతున్న దశలో…

ప్ర: మీ విభాగపు పెద్ద తలకాయ (Head of Depertment) పేరు ఎమిటి?
సమా:రామారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: మీరు చేసిన ప్రాజెక్ట్ (తెలుగు సమానార్ఠం తెలియదు)గురువు (Guide) పేరు ఎమిటి?
సమా:సుబ్బారావు గారు
ప్ర: పూర్తి పేరు చెప్పండి?
సమా: ఇంటిపేరు తెలియదండి.
ప్ర: ఇంటిపేరు పేరు తెలియకుండా ఎలా ఉంటుందండి?
సమా: మీము అక్కడ (India) ఇంటిపేర్లు పెట్టి పిలుచుకోమండి.
ప్ర: అలాగా, మీరిక వెళ్ల వచ్చు.

మా వాడు బయటకు వచ్చి లబొదిబొ మన్నాడు….


3 వ్యాఖ్యలు ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…

ఏదో లవంగం, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు వంటివి కలిపి చెప్పమనండి ఈ సారి!

వ్యాఖ్య ద్వారా నాగరాజా జూన్ 20, 2007 @ 7:35 am

asalu lavamgaalu,daalchinachekka tokkaa ivannii vadikemdukamDii…indians cheSe work kaavaalikaanii indian paddatulu vaddaa? ikkadi paddatulua, achaaravyavahaarala numDe vaaru korukumtunna paniloa nibaddata,kaaryadiiksha vacchaayani aa “upaadhi kalpakulu” telusukumTe mamchidi.

వ్యాఖ్య ద్వారా sarath జూన్ 20, 2007 @ 1:19 pm

hi this is arun also having surname ” gannarapu ” where ru frm ? and whts ur father name? pls mail to me ….. coz just interested with our surnames… :)

వ్యాఖ్య ద్వారా gannarapu arun ఫిబ్రవరి 5, 2008 @ 6:07 pm



మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>