నాలో రేగే ఆలోచనలు

ఇలా చేసి చూడండి

కాగితం, కలం తెచ్చుకోండి (లేక పోతే నోట్ పాడో, వర్డ్ పాడో తెరవండి) .

ముందుగా మీరు అమితంగా ద్వేషించే వ్యక్తి కి చిట్ట చివరి ఉత్తరం రాయండి.

బాగా ఆలోచించి నెమ్మదిగా రాయండి. రాయటం పూర్తి ఐన తర్వాత మరో సారి సరిచూసుకోండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, ఆ లేఖ ను పక్కన పెట్టండి.

ఇప్పుడు మీరు అత్యంత ఇస్టపడే వ్యక్తి కి మీ చిట్ట చివరి ఉత్తరం రాయండి.

మీరు పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత, మీరు ముందు రాసిన లేఖ ను ఇప్పటి లేఖ తొ పోల్చి చూడండి.

ఆశ్చర్యంగా రెండు లేఖ లొ మాటలు ఒకే విదంగా ఉంటాయి.

30/05/2007 - రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | అభిప్రాయములు

అభిప్రాయములు »

  1. nijamaa?naakalaa jaragaleadea.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika | 31/05/2007 | జవాబు

  2. మీరు చెప్పినట్టు ఇంకా చేయలేదు కానీ, వింటేనే గమ్మత్తుగా ఉంది! :)

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Nagaraja | 31/05/2007 | జవాబు

  3. ఆసక్తి కరంగా ఉంది. మీరు ప్రయత్నించి చూశారా? ఎవరైనా చెప్పినది రాశారా?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా lalithag | 31/05/2007 | జవాబు

  4. @lalithag gaaru,
    ఇది వేరే వారు చెప్పగా నీను ప్రయత్నించి సంతృప్తి చెంది ఇక్కడ రాసాను.
    @radhika gaaru,
    చిట్ట చివరి ఉత్తరం అంటే ఇక మీరు ఎప్పుడు వారిని కలుసుకోలేరు అనుకోండి వారికి మీరు చెప్పే చివరి మాటలు లాంటివి …

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రాజేష్ గన్నారపు | 31/05/2007 | జవాబు

  5. బహుశా రెండూకూడా ప్రేమపూర్వకంగా, క్షమా ధోరణిలో వుండి వుంటాయి.

    –ప్రసాద్
    http://blog.charasala.com

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా ప్రసాద్ | 31/05/2007 | జవాబు


మీ ఉద్దేశ్యం…