నాలో రేగే ఆలోచనలు

చెప్పుడు మాటలు ……అదే చెప్పిన మాటలు

మీ సమస్య లను ఎవరికి చెప్పకండి, 20% మంది పట్టించుకోరు మరియు 80% మంది మీకు కూడ ఆ సమస్యలు ఉన్నందుకు ఆనందిస్తారు.  -Lou Holtz

మీ గురించి ఎవ్వరికి వివరించ వలసిన అవసరం లేదు. మీ మిత్రులకు ఆ అవసరం లేదు మరియు నీ శత్రువులు ఏలాగు నమ్మరు.  -Belgicia Howell

 మీ శత్రువులను  క్షమించండి కాని వారి పేర్లు ఎప్పటికి మరచి పోవద్దు. -John F.Kennedy

వ్యక్తిత్వానికి నిజమైన కొలబద్ద ఎమిటంటె, తనకు ఏ మాత్రం ఉపయొగపడని  వ్యక్తి తొ ప్రవర్తించే తీరు మాత్రమే -Ann Landers

చెడ్డ వారితో ఆనందం గా ఉండే కన్నా మంచి వ్యక్తులతో భాద పడుతూ కలిసి ఉండటం మేలు.  -Philippos

16/05/2007 - రాసినది రాజేష్ గన్నారపు | జనరల్ - అబిప్రాయాలు | | No Comments Yet

ఇప్పటి వరకు కామెంట్లు లేవు.

మీ ఉద్దేశ్యం…