కూరొపాఖ్యానం
ఎలాగు నాలుగు రొజులు సెలవలు కదా అని స్వీడన్ ట్రిప్ కు వెళ్లాను. తిరిగి వచ్చి ఫ్రిజ్ లొ చూస్తే 2 గుడ్లు, కొంచెం కాలిఫ్లవర్ కనిపించాయి.కూర ఎమి చెయాలొ పాలు పొలేదు.వీటిని కలిపి కూర వండి చరిత్ర ను తిరగరాయాలని కూర తయారికి ఉపక్రమించాను.
కాసేపట్లొ కూర తయారి అయిపొయింది(ఎలా వండాను లాంటి ప్రశ్నలు వద్దు).
అన్నం కూడ వండేసి వెంటనే తినెసాను.
ఇంతవరకు అంతా హ్యపి గా అయిపొయింది.
కాని నాకు ఒక డౌట్ ఉంది, ఇలా కాలి ఫ్లవర్ ను గుడ్డు తొ కలిపి వండ వచ్చా లేదా అని?
మీకు సమాదానం తెలిసితే సరి, లేకపొతే ఒక రెండు రొజులు అగండి..
నేను బతికి ఉంటే బ్లాగుతాను, కాబట్టి సమాదానం దొరకుతుంది..
అభిప్రాయములు »
మీ ఉద్దేశ్యం…
-
ఖజానాలు
- ఆగష్టు 2009 (1)
- ఆగష్టు 2007 (1)
- జూన్ 2007 (5)
- మే 2007 (8)
- ఏప్రియల్ 2007 (5)
- మార్చి 2007 (37)
- ఫిబ్రవరి 2007 (10)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
thondaragaa… blagandi baabu…. maaku tension gaaaa undi..
Antha okey na,,, ayithe ok
వండకూడదని రూలేం వుంది? బేషుగ్గా వండోచ్చు. మీరు బతికి వుండటమే ఋజువు.
ప్రసాద్
http://blog.charasala.com