నాలో రేగే ఆలోచనలు

బుర్రలు – వాటి రకాలు

చిన్నప్పుడు పదవ తరగతి చదివే టప్పుడు మా తెలుగు మాస్టారు బుర్రలు వాటి రకాల గురించి చెప్పేవారు.

1) బండ ఇసుక బుర్ర
2) బండ బండ బుర్ర
3) ఇసుక ఇసుక బుర్ర
4) బండ ఇసుక బుర్ర

మొదటగా బండ ఇసుక బుర్ర ల గురించి,
 వీరికి  చెప్పే/వినె విషయం అర్థం  అంత ఇజీ గా బుర్ర లొకి ఎక్కదు.
 ఎక్కిన విషయాలు వెంటనే మర్చిపొతారు.

బండ బండ బుర్ర ల గురించి,
 వీరికి  చెప్పే/వినె విషయం అర్థం  అంత ఇజీ గా బుర్ర లొకి ఎక్కదు.
 ఎక్కిన విషయాలు అంత ఇజీగా మర్చిపొరు. జీవితంఅంతా మర్చిపొరు.

ఇసుక ఇసుక బుర్ర ల గురించి,
 వీరికి  చెప్పే/వినె విషయం ఇజీ గా బుర్ర లొకి ఎక్కుతుంది.
 ఎక్కిన విషయాలు వెంటనే మర్చిపొతారు.

ఇసుక  బండ బుర్ర ల గురించి,
 వీరికి  చెప్పే/వినె విషయం ఇజీ గా బుర్ర లొకి ఎక్కుతుంది.
 ఎక్కిన విషయాలు అంత ఇజీగా మర్చిపొరు. జీవితంఅంతా మర్చిపొరు.

నేను ఇప్పటికి నా బుర్ర ఏ కేటగిరి లొ వస్తుందొ తెలియక బుర్ర గొక్కుంటున్నాను.

06/04/2007 - రాసినది రాజేష్ గన్నారపు | సరదాగా | | అభిప్రాయములు

అభిప్రాయములు »

  1. నాది బండ ఇసుక బుర్రన్న మాట.

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika | 06/04/2007 | జవాబు

  2. ఈ లిస్ట్ లో నా బుర్ర గురించి లేదు అంటే నాకు బుర్ర లేదని అర్ధమా ??

    మమ్మీ నాకు బుర్ర లేదంటున్నారే ……. :(

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Krishh Raem | 06/04/2007 | జవాబు

  3. బాగానే గుర్తు పెట్టుకున్నారే…

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా నాగరాజా | 08/04/2007 | జవాబు

  4. Oops…I guess i stepped in to a wrong place.
    This is for the people with ‘burra’ only…right?

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా blagubabu | 21/06/2007 | జవాబు


మీ ఉద్దేశ్యం…