నాలో రేగే ఆలోచనలు

నీతి

బిస్కట్ ను గాలి లొ ఉంచితే మెత్తబడుతుంది.
untitled1

కేక్ ను గాలి లొ ఉంచితే గట్టిబడుతుంది.

untitled2

నీతి: గట్టి పడటం, మెత్త బడటం  కాదు, గాలి కి తిరిగితే ఎవడైనా పనికి రాకుండా పొతాడు:-)

05/04/2007 - రాసినది రాజేష్ గన్నారపు | సరదాగా | | అభిప్రాయములు

అభిప్రాయములు »

  1. హి హి …. సూపరూ , బావుంది !!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Krishh Raem | 05/04/2007 | జవాబు

  2. వాహ్! క్యా బాత్ హై!!

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా రానారె | 05/04/2007 | జవాబు

  3. కళ్ళు తెరిపించారు సారూ..

    వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా radhika | 06/04/2007 | జవాబు


మీ ఉద్దేశ్యం…