ఈ మెయిల్ ను దయచేసి ఫార్వర్డ్ చేయండి..రాహుల్ ద్రావిడ్
హెలొ,
నా పేరు రాహుల్ ద్రావిడ్, ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్
మన క్రికెట్ టీమ్ వెస్ట్ ఇండీస్ లొ ఉండి పొయారు. BCCI మాకు ఇండియా రావటానికి టికెట్ డబ్బులు ఇవ్వమని చెప్పింది.
మీరు ఈ మెయిల్ ను ఫార్వర్డ్ చేస్తే, మాకు ప్రతి ఫార్వర్డ్ కు 10 పైసలు వస్తాయి.
మీది జాలి కలిగిన హ్రుదయం ఐతె ఈ మెయిల్ ను 10 మందికి ఫార్వర్డ్ చెయండి.
మీరు క్రికెట్ ను ప్రేమిచి ఉంటె ఈ మెయిల్ ను 100 మంది కి ఫార్వర్డ్ చెయండి.
మీరు మీము అడే అన్ని ఆటలను చూసె వారు ఐతె ఈ మెయిల్ ను 1000 మంది కి ఫార్వర్డ్ చెయండి.
మీరు మీము అడే అన్ని ఆటలను చూసె, మా మీద విపరీతమైన అబిమానం పెంచుకున్న వారు ఐతె ఈ మెయిల్ ను 10000 మంది కి ఫార్వర్డ్ చెయండి.
ఇలా వచ్చిన డబ్బు తొ మీము మళ్లి ఇండియా వచ్చి క్రికెట్ ఆడి మీకు సంతొషం కలిగిస్తామని విన్నవించుకొంటున్నాను.
దయచేసి చెప్పిన విదంగా చేస్తారని ఆశిస్తున్నాను.
అభిప్రాయములు »
మీ ఉద్దేశ్యం…
-
ఖజానాలు
- ఆగష్టు 2009 (1)
- ఆగష్టు 2007 (1)
- జూన్ 2007 (5)
- మే 2007 (8)
- ఏప్రియల్ 2007 (5)
- మార్చి 2007 (37)
- ఫిబ్రవరి 2007 (10)
-
వర్గములు:
-
RSS
ఆర్ యస్ యస్ ద్వారాలు
వ్యాఖ్యలు RSS
హ్హ హ్హ హ్హ! పాపం మన క్రికెట్ టీము!
–ప్రసాద్
http://blog.charasala.com
పాపమండి.మీరు మన వాళ్ళని మరీ ఆడుకుంటున్నారు.నాదొక వ్యక్తిగత అనుమానం.ఇలాంటి మైల్స్ నాకు చాలా వస్తుంటాయి.వీటిని ఫార్వర్డ్ చేస్తే నిజం గా వాళ్ళకి డబ్బులు వస్తాయా?నాకు కళ్ళు పోయాయి….నాకు కిడ్నీలు పాడయిపోయాయి …ఇది ఫార్వర్డ్ చెయ్యండి డబ్బులొస్తాయి అని వస్తాయి.నేను అలాగే చేస్తాను నాకు తెలీక.నిజం గా డబ్బులొస్తే ఒకే.కానీ రాకపోతే మిగిలిన వాళ్ళ టైము వేస్ట్ చేసినవాళ్ళమవుతాముకదా?
@రాధిక గారు,
నాకు వచ్చిన మెయిల్స్ లొ కొన్ని మాత్రంమే బ్లాగ్ లొ పెడుతున్నాను.
నాకు తెలిసినంత వరకు ఇలాంటి మెయిల్ ఫార్వర్డ్స్ వల్ల ఎవ్వరు ఎవ్వరికి డబ్బులు ఇవ్వరు.
జాలి ఏస్తుంది కని ఏం చేస్తం, నవ్వు కూడ వస్తుందే ?
ayyo papam